lifestyle

⚡డిసెంబర్ 29వ తేదీన శని గ్రహం కుంభరాశి నుండి మీనరాశిలోకి ప్రవేశం, ఈ మూడు రాశుల వారికి అదృష్టం..

By sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2024 సంవత్సరం మరికొన్ని రోజుల్లో ముగుస్తుంది. కొత్త సంవత్సరం రానుంది. ఈ లోపున శక్తివంతమైన గ్రహాలు సంచరించబోతున్నాయి. ఈ రాశి చక్రాల గుర్తులపైన ప్రభావాలను చూపిస్తాయి. శని గ్రహం అత్యంత శక్తివంతమైన గ్రహాలలో ఒకటిగా చెప్పవచ్చు

...

Read Full Story