⚡సెప్టెంబర్ 30 శుక్రుడు ఫాల్గుణి నక్షత్రంలోనికి ప్రవేశం..ఈ మూడు రాశుల వారికి అదృష్టం.
By sajaya
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం ఎప్పుడు సంచరిస్తూ ఉంటుంది. కొన్ని రాశి చక్రాలు కొన్ని నక్షత్రాల మార్పుల కారణంగా ప్రతి గ్రహం కూడా తన రాశిని మార్చుకుంటుంది.