⚡జనవరి 26వ తేదీ శుక్రుడు కుజుడి కలయిక వల్ల నవపంచ యోగం. ఈ మూడు రాశుల వారికి లక్ష్మీదేవి కటాక్షం..
By sajaya
Astrology: జ్యోతిష శాస్త్రంలో అన్ని గ్రహాలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. జనవరి 26వ తేదీన శుక్రుడు కూజుడి కలయిక వల్ల నవ పంచయోగం ఏర్పడుతుంది. జనవరి 26వ తేదీన ఉదయం 5గంటల 20 నిమిషాలకు శుక్రుడు కలయికతో ఈ యోగం ఏర్పడుతుంది.