⚡జనవరి 22వ తేదీన బుధుడు, శని గ్రహాల కలయిక ఈ మూడు రాశుల వారు కోటీశ్వరులు అవుతారు..
By sajaya
Astrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని గ్రహం,బుధు గ్రహం రెండు కూడా మంచి ఫలితాలను ఇచ్చే గ్రహాలుగా చెప్పవచ్చు, అయితే జనవరి 22వ తేదీన ఈ రెండు గ్రహాల సంయోగం చాలా అదృష్టాలను కొన్ని రాశుల వారికి తీసుకొని వస్తుంది.