⚡డిసెంబర్ 30వ తేదీన కేతు గ్రహం సింహరాశిలోకి ప్రవేశం ఈ మూడు రాశుల వారికి ఆకస్మిక ధన లాభం.
By sajaya
9 గ్రహాలలో ఒకటైన కేతు గ్రహానికి జ్యోతిష్య శాస్త్రంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. కేతు గ్రహాన్ని చాలామంది అంతా శుభగ్రహంగా పరిగణించరు. అయితే కొన్నిసార్లు కేతు గ్రహ సంచారం కొన్ని రాశుల వారికి మంచి ఫలితాలను ఇస్తుంది.