astrology

9 గ్రహాలలో ఒకటైన కేతు గ్రహానికి జ్యోతిష్య శాస్త్రంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. కేతు గ్రహాన్ని చాలామంది అంతా శుభగ్రహంగా పరిగణించరు. అయితే కొన్నిసార్లు కేతు గ్రహ సంచారం కొన్ని రాశుల వారికి మంచి ఫలితాలను ఇస్తుంది. డిసెంబర్ 30వ తేదీన సాయంత్రం 4 గంటలకు కేతు గ్రహం సింహ రాశిలోకి ప్రవేశిస్తుంది. దీని కారణంగా ఈ మూడు రాశుల వారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది. ఆ అదృష్ట రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

మీనరాశి- మీన రాశి వారికి కేతు గ్రహం అదృష్టాన్ని తీసుకొని వస్తుంది. వీరికి ఆకస్మిక దన లాభాన్ని ఇస్తుంది. ఉద్యోగస్తులు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారస్తులకు దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తి అవుతాయి. పై అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. మీరు చేసే ప్రతి పనిలో కూడా అదృష్టం ఉంటుంది. విద్యార్థులు కష్టపడి చదువుతారు. పరీక్షల్లో ప్రథమ స్థానాన్ని పొందుతారు. సొంత దుకాణాలు ఉన్నవారికి అనేక లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నూతన గృహాన్ని కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. వివాహితులు కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలకు యాత్రలకు వెళతారు. కోర్టు సమస్యలు తొలగిపోతాయి.

Vastu Tips: ఇంట్లో తాజ్ మహల్ ఫోటో పెట్టుకున్నారా అయితే జాగ్రత్త ...

సింహరాశి-కేతు గ్రహం రాశి మార్పు కారణంగా ఈ రాశి వారికి త్వరలోనే ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగస్తులకు త్వరలోనే వారి జీవితం పెరుగుతుంది. పెళ్లి కాని వారికి కొత్త సంవత్సరంలో వివాహ ప్రతిపాదనలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారం చేసే వారికి బంపర్ లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు మీ పేరుతో ఇల్లు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. కేతు అనుగ్రహం వల్ల మీ వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. కంపెనీలలో మంచి ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు. విదేశంలో చదువుకోవాలని నెరవేరుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు. ఇది మీ కుటుంబ సభ్యుల మధ్య ప్రేమను పెంచుతుంది.

మకర రాశి- మకర రాశి వారికి కేతు అనుగ్రహం ఉంటుంది వీరి కుటుంబంలో స్నేహితులు సంతోషంగా గడుపుతారు విదేశాలకు వెళ్లాలనుకునే కళ నెరవేరుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీని ద్వారా మీ జీతం రెట్టింపు అవుతుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. దుఃఖనాల ద్వారా మీకు లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులు తమ పేరు మీద ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు ఉండవు. కోర్టు సమస్యల నుంచి బయటపడతారు. నూతన గృహాన్ని కొనుగోలు చేయాలనుకున్న కర్ర నెరవేరుతుంది. విదేశాల్లో చదువుకోవాలి అనుకున్న విద్యార్థుల కల నెరవేరుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి మంచి లాభాలు ఉంటాయి.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.