⚡డిసెంబర్ 17 చంద్రుని సంచారం ఈ మూడు రాశుల వారికి అదృష్టం.
By sajaya
జ్యోతిష శాస్త్రం ప్రకారం చంద్రునికి ఒక ప్రత్యేకత కలిగి ఉంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం డిసెంబర్ 17వ తేదీ మంగళవారం సాయంత్రం ఏడు గంటల 40 నిమిషాలకు చంద్రుడు మిధున రాశిలోకి ప్రవేశిస్తాడు.