astrology

జ్యోతిష శాస్త్రం ప్రకారం చంద్రునికి ఒక ప్రత్యేకత కలిగి ఉంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం డిసెంబర్ 17వ తేదీ మంగళవారం సాయంత్రం ఏడు గంటల 40 నిమిషాలకు చంద్రుడు మిధున రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ చంద్రుని సంచారం కారణంగా మూడురాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆ మూడు రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

మీన రాశి- మీన రాశి వారికి చంద్రుని సంచారం కారణంగా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. చాలా కాలంగా పనిచేస్తున్న వ్యక్తుల వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొత్త సంవత్సరం ప్రారంభం కాకముందే నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. దీని ద్వారా వారి కష్టాలు తొలగిపోతాయి. వ్యాపార విస్తరణ కోసం చేసిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి. వ్యాపారవేత్తలకు భారీగా లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పిల్లలనుండి త్వరలోనే తల్లిదండ్రులు శుభవార్తలు వింటారు. కొత్తకారుడు కొనుగోలు చేయాలనుకునే కళ నెరవేరుతుంది.

Vastu Tips: వాస్తు ప్రకారం బెడ్రూంలో మంచం ఏ దిశలో ఉండాలి, 

సింహరాశి- సింహరాశిలో జన్మించిన వారికి చంద్రుని అనుగ్రహం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. మీరు ఎప్పటినుంచో చేయాలి. అనుకున్న పని సకాలంలో పూర్తీ అవుతుంది. వీరు చేసే ప్రతి పని కూడా విజయాన్ని సాధించేస్తారు. కోర్టులో జరుగుతున్న ఆస్తివివాదాల నుండి ఉపశమనం లభిస్తుంది. వివాహం కాని వారికి వివాహం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రేమ వివాహాలకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కొత్త ఇంటిని కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. సీజనల్ వ్యాధులుగా వచ్చే వ్యాధుల నుండి ఉపశమనాన్ని పొందుతారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు.

మేష రాశి- మేష రాశి వారికి చంద్రుని సంచారం కారణంగా అన్ని శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యుల మధ్య ఎప్పటినుంచో ఉన్న గొడవలు తొలగిపోతాయి. వీరి మధ్య ప్రేమ అనురాగాలు పెరుగుతాయి. దుకాణదారులు కొత్త వ్యాపారాలను ప్రారంభిస్తారు. ఉద్యోగం చేసే వారికి ప్రమోషన్ లభిస్తుంది. పై అధికారుల నుండి ప్రశంశాలు పొందుతారు. ఇది మీకు ఊరటను కలిగిస్తుంది. ఆర్థికపరమైన సమస్యలు తొలగిపోతాయి ఖర్చులు తగ్గుతాయి. ఎప్పటినుంచో ఇబ్బంది పెడుతున్న అనారోగ్య సమస్య నుంచి బయటకు పడతారు. వృద్ధాప్యంలో ఉన్న వారికి ఆరోగ్యపరంగా ఎటువంటి చిక్కులు ఉండవు.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.