⚡ఆదివారం రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పనులు చేయకూడదు, చేసినట్లయితే ధన నష్టం కలుగుతుంది
By sajaya
Astrology: ఆదివారం సెలవు దినం కాబట్టి చాలామంది కొన్ని పనులు చేస్తూ ఉంటారు.అయితే అవి వారికి తెలియక చేసే పొరపాట్లు పెద్ద పెద్ద హానిని కలిగిస్తాయి. ముఖ్యంగా లక్ష్మీదేవి ఆగ్రహానికి గురైనటువంటి పనులు అస్సలు చేయకూడదు.