⚡జనవరి 3 తేదీ శుక్రుడు కుంభ రాశిలోకి ప్రవేశం ఈ మూడు రాశుల వారికి అఖండ ధన ప్రాప్తి.
By sajaya
జ్యోతిష శాస్త్రం ప్రకారం శుక్ర గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. సంపదను ఆనందాన్ని శ్రేయస్సును పెంచే గ్రహంగా శుక్ర గ్రహం ఉంటుంది. ప్రస్తుతం శుక్ర గ్రహం మకర రాశిలో ఉన్నాడు. డిసెంబర్ మూడో తేదీన రాత్రి 11 గంటలకు కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు.