హిందూ మతంలో, ప్రతి నెల శుక్ల పక్షం, కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశి నాడు విష్ణువును పూజిస్తారనేది అందరికీ తెలిసిన విషయమే. మాఘ మాసంలోని శుక్ల పక్ష ఏకాదశి రోజున భీష్మ ఏకాదశి జరుపుకుంటారు. ఈ సంవత్సరం, జయ ఏకాదశి ఫిబ్రవరి 8న జరుపుకుంటారు. ఉత్తర భారతదేశంలో జయ ఏకాదశి జరుపుకుంటే, దక్షిణ భారతీయులు దీనిని భీష్మ ఏకాదశి అని పిలుస్తారు.
...