lifestyle

⚡Ganesh Jayanti Wishes, Messages, Quotes: నేడు గణేశ్ జయంతి సందర్భంగా మీ బంధుమిత్రులకు శుభాకాంక్షలు తెలియజేయండి ఇలా..

By sajaya

గణేష్ జయంతి హిందూ మతంలో విశేష ప్రాముఖ్యత కలిగిన పండుగగా మహారాష్ట్ర, కొంకణ్ తీర ప్రాంతాల్లో ఘనంగా నిర్వహిస్తారు. వినాయకుని జన్మదినంగా పరిగణించే ఈ పండుగను భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో భిన్నమైన తేదీల్లో జరుపుకుంటారు. మహారాష్ట్ర, కొంకణ్‌లలో మాఘ శుక్ల చతుర్థి నాడు జరుపుకుంటుండగా, ఇతర ప్రాంతాల్లో భాద్రపద మాస గణేష్ చతుర్థిగా ఉత్సవాలు నిర్వహిస్తారు.

...

Read Full Story