lifestyle

⚡Guru Purnima Wishes in Telugu: గురు పౌర్ణమి సందర్భంగా బెస్ట్ కోట్స్, మెసేజ్‌లు

By Team Latestly

మన సంస్కృతిలో తల్లిదండ్రుల తర్వాత అత్యున్నత స్థానం గురువుదే. అజ్ఞానమనే చీకటిని తొలగించి, జ్ఞానమనే వెలుగును ప్రసాదించే గురువును దైవంతో సమానంగా పూజించే పవిత్రమైన రోజు గురు పూర్ణిమ. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పూర్ణిమగా జరుపుకుంటాం. ఈ ఏడాది జూలై 29న జరుపుకుంటున్నాం

...

Read Full Story