Guru Purnima Wishes in Telugu: గురు పౌర్ణమి శుభాకాంక్షలు 2026: గురువులకు పంపేందుకు హృదయాన్ని తాకే సందేశాలు.. కోట్స్, మెసేజ్‌లు.. మీ గురువుకు పంపండి

మన సంస్కృతిలో తల్లిదండ్రుల తర్వాత అత్యున్నత స్థానం గురువుదే. అజ్ఞానమనే చీకటిని తొలగించి, జ్ఞానమనే వెలుగును ప్రసాదించే గురువును దైవంతో సమానంగా పూజించే పవిత్రమైన రోజు గురు పూర్ణిమ. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పూర్ణిమగా జరుపుకుంటాం. ఈ ఏడాది జూలై 29న జరుపుకుంటున్నాం

Guru Purnima Wishes in Telugu: గురు పౌర్ణమి శుభాకాంక్షలు 2026: గురువులకు పంపేందుకు హృదయాన్ని తాకే సందేశాలు.. కోట్స్, మెసేజ్‌లు.. మీ గురువుకు పంపండి
Guru Purnima Wishes in Telugu

Guru Purnima wishes in Telugu: . గురు పూర్ణిమను వ్యాస పూర్ణిమ అని కూడా పిలుస్తారు.

గురు పౌర్ణమి తెలుగు విషెస్: గురువుకు ప్రేమ, గౌరవం తెలిపే సందేశాలు

Guru Purnima Wishes in Telugu
Guru Purnima Wishes in Telugu

గురు పౌర్ణమి 2026: గురువులకు పంపేందుకు అందమైన విషెస్, సందేశాలు

Guru Purnima Wishes in Telugu
Guru Purnima Wishes in Telugu 1

గురు పౌర్ణమి శుభాకాంక్షలు, కోట్స్, మెసేజ్‌లు.. మీ గురువుకు పంపండి

Guru Purnima Wishes in Telugu 2
Guru Purnima Wishes in Telugu 2

గురువు బోధించిన ప్రతి పాఠం భవిష్యత్తుకు బలమైన పునాది. గురు పౌర్ణమి శుభాకాంక్షలు

 

(The above story first appeared on LatestLY on Jul 29, 2026 06:00 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).