మన భారత దేశ తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా బాలల దినోత్సవం జరుపుకోవడం అనేది ఆనవాయితీ. నేటి బాలలే రేపటి పౌరులు అనేది మనందరి ముందు ఉన్న కర్తవ్యం. పిల్లలను భవిష్యత్తు విధాతలుగా మార్చాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది.
...