Happy Children's Day Wishes In Telugu: పిల్లలకు బాలల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయాలి అనుకుంటున్నారా... అయితే చక్కటి హ్యాపీ చిల్డ్రన్స్ డే విషెస్ మీకోసం..

మన భారత దేశ తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా బాలల దినోత్సవం జరుపుకోవడం అనేది ఆనవాయితీ. నేటి బాలలే రేపటి పౌరులు అనేది మనందరి ముందు ఉన్న కర్తవ్యం. పిల్లలను భవిష్యత్తు విధాతలుగా మార్చాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది.

Happy Children's Day Wishes In Telugu: పిల్లలకు బాలల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయాలి అనుకుంటున్నారా... అయితే చక్కటి హ్యాపీ చిల్డ్రన్స్ డే విషెస్ మీకోసం..

మన భారత దేశ తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా బాలల దినోత్సవం జరుపుకోవడం అనేది ఆనవాయితీ. నేటి బాలలే రేపటి పౌరులు అనేది మనందరి ముందు ఉన్న కర్తవ్యం. పిల్లలను భవిష్యత్తు విధాతలుగా మార్చాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. బాలల దినోత్సవం సందర్భంగా బాల బాలికలకు మనందరం శుభాకాంక్షలు తెలియజేసిన బాధ్యత ఉంది ఈ సందర్భంగా మీరు పిల్లలకు బాలల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయాలి అనుకున్నట్లయితే చక్కటి గ్రీటింగ్స్ మీకోసం రూపొందించాం వీటిని మీరు షేర్ చేయడం ద్వారా వారిని ఆనందింప చేయవచ్చు. అలాగే పిల్లలకు మీరు చక్కటి సందేశాన్ని కూడా అందించవచ్చు తద్వారా భవిష్య తరాలకు ఇది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది.

 

నేటి పిల్లలే రేపటి నవ భారత నిర్మాతలు.. వారి బంగారు భవిష్యత్తు కోసం మనమంతా కలిసి పనిచేద్దాం.. మన భారత తొలి ప్రధాన మంత్రి శ్రీ జవహర్ లాల్ నెహ్రూ గారి జయంతి సందర్భంగా.. చిన్నారులందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు

భారత తొలి ప్రధాని శ్రీ జవహర్ లాల్ నెహ్రూ గారి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ, రేపటి భావి భారత పౌరులు చిన్నారులకు మంచి భవిష్యత్తు అందించేందుకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని కాంక్షిస్తూ  బాలల దినోత్సవ శుభాకాంక్షలు.

నేటి బాలలే రేపటి పౌరులు, భారత దేశ తొలి ప్రధాని శ్రీ పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఆయన స్మృతికి నివాళులర్పిస్తూ బాలల దినోత్సవ శుభాకాంక్షలు.

భారత తొలి ప్రధాన మంత్రి శ్రీ జవహర్ లాల్ నెహ్రూ గారి జయంతి సందర్భంగా.. చిన్నారులందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు.

విశ్వరూపమున విహరిస్తుండే పరమాత్మలు.. భావి భారత భాగ్యవిధాతలు నేడు జాతీయ బాలల దినోత్సవం. పిల్లలకూ హక్కులుంటాయని, వాటిని పరిరక్షించడం మన బాధ్యత అని మరువకూడదు. రేపటి సమాజ నిర్మాతలైన చిన్నారులందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు.

(The above story first appeared on LatestLY on Nov 13, 2024 04:16 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).