By Krishna
పవిత్రమైన జన్మాష్టమి పండుగ వచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా కృష్ణ భక్తులు ఈ రోజున ఉపవాసం ఉంటారు. జన్మాష్టమి రోజున ఉపవాసం ఉండేటపుడు కొన్ని నియమాలను గుర్తుంచుకోవాలి.
...