Kanuma 2025 Wishes In Telugu: కనుమ వేడుక సంక్రాంతి పండుగలో మూడవరోజు ఈ వేడుకను పశువుల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తారు. సంవత్సరం అంతా ఆరుగాలం శ్రమించిన రైతుకు బసవన్న అండగా నిలుస్తుంది. అలాంటి బసవన్నలను పూజించే పండగే కనుమ ఈరోజు పశువులను అలంకరించి వాటికి పూజలు నిర్వహిస్తారు కనుమ పండుగ రోజున మినప గారెలు తింటారు.
...