Kanuma 2025 Wishes In Telugu: కనుమ వేడుక సంక్రాంతి పండుగలో మూడవరోజు ఈ వేడుకను పశువుల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తారు. సంవత్సరం అంతా ఆరుగాలం శ్రమించిన రైతుకు బసవన్న అండగా నిలుస్తుంది. అలాంటి బసవన్నలను పూజించే పండగే కనుమ ఈరోజు పశువులను అలంకరించి వాటికి పూజలు నిర్వహిస్తారు కనుమ పండుగ రోజున మినప గారెలు తింటారు. అలాగే కనుమరోజే మాంసాహారం తో చేసిన వంటకాలు తినడం అనేది ఒక ఆనవాయితీగా వస్తోంది. ఈరోజు మాంసాహారంతో రకరకాల వంటలు చేసుకొని తినేందుకు జనం ఇష్టపడతారు. ముఖ్యంగా కనుమ పండుగ రోజు గారెలు తినడం అనేది ఎంతో ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా అందులోనూ మినప గారెలు తినాలని పెద్దలు చెబుతున్నారు. కనుమ పండుగ సందర్భంగా మీరు మీ కుటుంబ సభ్యులు మీ సన్నిహితులు బంధుమిత్రులకు శుభాకాంక్షలు తెలియజేయాలి అనుకున్నట్లయితే, ఇక్కడ ఉన్నటువంటి ఫోటో గ్రీటింగ్స్ ను మీరు సోషల్ మీడియా వేదికగా మీ సన్నిహితులు స్నేహితులతో షేర్ చేసుకోవచ్చు. అలాగే వారి నుంచి మీరు శుభాశీస్సులను అందుకునే అవకాశం ఉంటుంది.
మీకు మీ కుటుంబ సభ్యులకు కనుమ శుభాకాంక్షలు