lifestyle

⚡కనుమరోజు మేకకాళ్ల పులుసు తింటే ఆ కిక్కే వేరప్పా,

By Krishna

కనుమ రోజున మాంసాహారం తినడం ఆనవాయితీ. మాంసాహారులు కానివారు మినుప గారెలు తింటారు. కనుమను ‘ముక్కల పండుగ’ అని అంటారు. సంక్రాంతిపండుగలో మూడవరోజు కనుమ నాడు మాంసాహారం ముందువరుసలో ఉంటుంది. అయితే కనుమ పండుగ రోజు స్పెషల్ మేకకాళ్ల పులుసు, చిల్లిగారెలు చాలా ఇష్టంగా తింటారు.

...

Read Full Story