lifestyle

⚡ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం ఎప్పుడో తెలుసా..

By Team Latestly

ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం సెప్టెంబర్ 7 2025 ఆదివారం రాత్రి సంభవించనుంది. భాద్రపద మాసం పౌర్ణమి రోజున జరిగే ఈ గ్రహణం ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో కనువిందు చేయనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 9:57 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై.. రాత్రి 11:01 నుండి తెల్లవారుజామున 1:26 వరకు కొనసాగుతుంది

...

Read Full Story