సంక్రాంతి పండుగ వచ్చేసింది ఈ సందర్భంగా మీరు మీ బంధుమిత్రులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలపాలి అనుకున్నట్లయితే వెంటనే చెప్పేయండి కింద పేర్కొన్నటువంటి గ్రీటింగ్ కార్డ్స్ ద్వారా మీరు మీ బంధుమిత్రులకు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పడం ద్వారా వారిని ఆశ్చర్యపరచవచ్చు.
...