సంక్రాంతి పండుగ వచ్చేసింది ఈ సందర్భంగా మీరు మీ బంధుమిత్రులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలపాలి అనుకున్నట్లయితే వెంటనే చెప్పేయండి. కింద పేర్కొన్నటువంటి గ్రీటింగ్ కార్డ్స్ ద్వారా మీరు మీ బంధుమిత్రులకు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పడం ద్వారా వారిని ఆశ్చర్యపరచవచ్చు. కింద పేర్కొన్నటువంటి గ్రీటింగ్ కార్డ్స్ చక్కటి డిజైన్లతో రూపొందించడం జరిగింది. ఈ గ్రీటింగ్ కార్డ్స్ ను మీ బంధుమిత్రులకు పంపడం ద్వారా వారి వద్ద నుంచి అభినందనలు పొందే అవకాశం ఉంది.

ఈ సంక్రాంతి మీ అందరికీ శుభాలు కలుగుగాక
తెలుగువారి సంక్రాంతి పండుగకు మీ బంధుమిత్రులందరికీ శుభాకాంక్షలు
Sankranthi Wishes In TELUGU (8)

వెలుగులు విరజిమ్మే సంక్రాంతి పండుగ మీ జీవితంలో వెలుగులు నింపాలని కోరుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలు

మీకు మీ బంధుమిత్రులు అందరికీ భోగి మకర సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు

సంక్రాంతి పండగ మీ ఇంట్లో సకల శుభాలు కలిగేలా చేయాలని కోరుకుంటూ శుభాకాంక్షలు