Sankranthi Wishes In Telugu 2025: సూర్యుడు మకర సంక్రమణం సందర్భంగా సంక్రాంతి వేడుకలు నిర్వహిస్తారు ఈ పర్వదినం రోజున పెద్ద ఎత్తున వేడుకలు జరుపుకుంటారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ పండుగను వేరువేరు పేర్లతో జరుపుకుంటారు. ప్రధానంగా రైతులు ఈ పండుగను ఎక్కువగా జరుపుకుంటారు. ఎందుకంటే పంట ఇంటికి చేరుకోవడంతో రైతులు సంతోషంగా ఈ పండుగను జరుపుకుంటారు. పశువులను కూడా పూజ చేస్తారు సంక్రాంతి పండగ రోజు ఇంటి ముందు రంగవల్లులు వేసి గాలిపటాలు ఎగరవేస్తారు. అలాగే కోడిపందాలు సైతం నిర్వహిస్తారు గ్రామీణ క్రీడలను పెద్ద ఎత్తున సంక్రాంతి వేడుకల్లో మనం చూడవచ్చు. సంక్రాంతి పండుగ సందర్భంగా మీ బంధుమిత్రులందరికీ శుభాకాంక్షలు తెలియజేయాలి అనుకుంటున్నారా.. అయితే ఇక్కడ ఉన్నటువంటి చక్కటి హెచ్డి ఇమేజెస్ ద్వారా మీరు వారికి ఫోటో గ్రీటింగ్స్ రూపంలో శుభాకాంక్షలు తెలియజేయవచ్చు. వీటిని మీరు అనేక రకాల సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వాట్సాప్,ఫేస్బుక్, ట్విట్టర్ ద్వారా మీరు ఈ శుభాకాంక్షలు మీ బంధుమిత్రులందరికీ షేర్ చేసే అవకాశం లభిస్తుంది.

మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు