⚡మకర సంక్రాంతి రోజున ఈ ముగ్గురు దేవుల్లకు పాయసం నైవేద్యంగా పెట్టినట్లయితే వారికి అదృష్టం కలిసి వస్తుంది..
By sajaya
Sankranti Pooja: మకర సంక్రాంతి అంటేనే ఎంతో ఆనందాన్ని తీసుకువచ్చే పండగ సూర్య భగవానుడు ధనస్సు రాశిని వదిలి మకర రాశిలోకి ప్రవేశించడం ద్వారా మకర సంక్రాంతి వచ్చిందని అంటారు.