Sankranthi Wishes In Telugu 2025: సూర్యుడు మకర సంక్రమణం సందర్భంగా సంక్రాంతి వేడుకలు నిర్వహిస్తారు ఈ పర్వదినం రోజున పెద్ద ఎత్తున వేడుకలు జరుపుకుంటారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ పండుగను వేరువేరు పేర్లతో జరుపుకుంటారు. ప్రధానంగా రైతులు ఈ పండుగను ఎక్కువగా జరుపుకుంటారు.
...