⚡మీ స్నేహితులకు, శ్రేయోభిలాషులకు సంక్రాంతి శుభాకాంక్షలు HD Images రూపంలో తెలియజేయండి..
By sajaya
సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజును మకర సంక్రాంతిని జరుపుకుంటారు. అనేక విశేషాలు ఉన్న ఈ సంక్రాంతి పండుగను పల్లెల్లో చాలా బాగా జరుపుకుంటారు. ఈ సంక్రాంతికి రైతుల పంటలు సమృద్ధిగా పండి ఇంటికి తీసుకువచ్చే సమయం దీన్ని వారు ఎంతో ఆనందంగా జరుపుకుంటారు.