సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజును మకర సంక్రాంతిని జరుపుకుంటారు. అనేక విశేషాలు ఉన్న ఈ సంక్రాంతి పండుగను పల్లెల్లో చాలా బాగా జరుపుకుంటారు. ఈ సంక్రాంతికి రైతుల పంటలు సమృద్ధిగా పండి ఇంటికి తీసుకువచ్చే సమయం దీన్ని వారు ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. మకర సంక్రాంతిను గాలిపటాలు ఎగిరేయడం హరిదాసు కీర్తనలు బసవన్నలు భోగిమంటలతో ఎంతో ఉల్లాసంగా ఆనందంగా జరుపుకుంటారు. భోగి రోజు ఉదయాన్నే లేచి భోగిమంటలతో ఈ పండుగ ప్రారంభమవుతుంది. ఈ రోజున చిన్నారులకు భోగి పళ్ళు పోస్తారు. ఇలా చేయడం వల్ల పిల్లలు ఆనందంగా ఆరోగ్యంగా ఉంటారని నమ్మకం. మకర సంక్రాంతి ఎంతో శుభదినం ఈ రోజున పెళ్లయిన వారు ఉపవాసాలు ఉంటారు అంతేకాకుండా గౌరీ నోము, బొమ్మల కొలువులు కూడా చేసుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ పండుగను చాలా బాగా జరుపుకుంటారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఈ పండుగకు విశిష్ట ప్రాముఖ్యత ఉంది ఈ రోజున ఎడ్ల పందాలు కోడి పందాలు వంటివి అక్కడ ఎక్కువగా జరుపుకుంటా ఆనందంగా ఉంటారు.

Bhogi, Sankranthi, Kanuma Wishes In Telugu 2025: మీకు మీ కుటుంబ సభ్యులకు భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు..