Valentine's Day Wishes In Telugu: Happy Valentines Day, హ్యాపీ వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు: ప్రేమికుల దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో జరుపుకుంటారు. ప్రతి దేశంలో వారి సంస్కృతికి అనుగుణంగా వేర్వేరు పద్ధతులలో జరుపుకుంటారు. ముఖ్యంగా అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాలలో ఇది చాలా ప్రముఖమైన పండుగ. ఇక్కడ బహుమతులు, పువ్వులు, చాక్లెట్లు ఇచ్చిపుచ్చుకోవడం ఆనవాయితీ.
...