Valentine's Day Wishes In Telugu: వాలెంటైన్స్ డే సందర్భంగా మీ ప్రియురాలు లేదా ప్రియుడికి ఇక్కడ ఉన్న ఫోటో గ్రీటింగ్స్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేయండి..
Valentine's Day Wishes In Telugu: Happy Valentines Day, హ్యాపీ వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు: ప్రేమికుల దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో జరుపుకుంటారు. ప్రతి దేశంలో వారి సంస్కృతికి అనుగుణంగా వేర్వేరు పద్ధతులలో జరుపుకుంటారు. ముఖ్యంగా అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాలలో ఇది చాలా ప్రముఖమైన పండుగ. ఇక్కడ బహుమతులు, పువ్వులు, చాక్లెట్లు ఇచ్చిపుచ్చుకోవడం ఆనవాయితీ.
Valentine's Day Wishes In Telugu: Happy Valentines Day, హ్యాపీ వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు: ప్రేమికుల దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో జరుపుకుంటారు. ప్రతి దేశంలో వారి సంస్కృతికి అనుగుణంగా వేర్వేరు పద్ధతులలో జరుపుకుంటారు. ముఖ్యంగా అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాలలో ఇది చాలా ప్రముఖమైన పండుగ. ఇక్కడ బహుమతులు, పువ్వులు, చాక్లెట్లు ఇచ్చిపుచ్చుకోవడం ఆనవాయితీ. జపాన్‌లో స్త్రీలు పురుషులకు చాక్లెట్లు ఇస్తారు. ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్ వంటి దేశాలలో రొమాంటిక్ డిన్నర్లు, సాంస్కృతిక కార్యక్రమాలతో జరుపుకుంటారు. గత కొన్ని దశాబ్దాలుగా భారతదేశంలో కూడా ప్రేమికుల దినోత్సవం జరుపుకుంటున్నారు. అయితే కొన్ని వర్గాల నుండి వ్యతిరేకత ఉన్నప్పటికీ, యువతలో ఈ మధ్య కాలంలో వాలెంటైన్స్ డే చాలా ప్రాచుర్యం పొందింది.ఇక అలాగే మెక్సికో, బ్రెజిల్, అర్జెంటీనా వంటి దేశాలలో ప్రేమికులతో పాటు దీనిని ఫ్రెండ్ షిప్ డేగా జరుపుకుంటారు. మధ్యప్రాచ్య దేశాలైన సౌదీ అరేబియా, ఇరాన్ వంటి కొన్ని దేశాలలో వాలెంటైన్స్ డే పండుగపై ఆంక్షలు ఉన్నాయి. అయితే దుబాయ్, బహరైన్ వంటి దేశాలలో స్వేచ్ఛగా జరుపుకుంటారు.
Happy Valentines Day, హ్యాపీ వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు
Happy Valentines Day, హ్యాపీ వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు
Happy Valentines Day, హ్యాపీ వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు
Happy Valentines Day, హ్యాపీ వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు
Happy Valentines Day, హ్యాపీ వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు
(The above story first appeared on LatestLY on Feb 14, 2025 12:04 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

