By sajaya
చలికాలంలో వేడివేడిగా సాయంత్రం పూట స్నాక్ తినాలని అనిపిస్తుంది. అయితే వంకాయ తోటి నోరూరించే వంకాయ బజ్జి ట్రై చేస్తే హాయిగా లొట్టలేసుకుంటూ తినొచ్చు.
...