⚡టీ అధికంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎంత అనర్ధమో తెలుసా..
By sajaya
చాలామంది టీ ను తాగేందుకు ఇష్టపడుతూ ఉంటారు. అయితే ముఖ్యంగా ఈ చలికాలంలో చాలామంది ఎక్కువసార్లు టీ తాగుతుంటారు. అయితే టీ అధికంగా తాగడం వల్ల కొన్ని అనారోగ్యకరమైన సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.