⚡ఎంతో రుచి, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఉసిరికాయ పచ్చడి రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసా..
By sajaya
చలికాలం వచ్చిందంటే చాలు ఉసిరికాయ ఈ సీజన్లో బాగా లభిస్తుంది. ఇది ఎంత రుచిగా ఉంటుందో అన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఇది మన శరీరాన్నిలో విటమిన్ సి ని అందించి రోగ నిరోధక వ్యవస్థను బలపరుస్తుంది.