ఆరోగ్యం

⚡మనిషి మెదడులో క్రికెట్ బాల్ సైజులో బ్లాక్ ఫంగ‌స్‌

By Hazarath Reddy

పాట్నాలో ఓ వ్య‌క్తి మెద‌డులో క్రికెట్ బంతి సైజులో బ్లాక్ ఫంగ‌స్‌ను (Cricket Ball-Sized Black Fungus) ఇందిరా గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆప్ మెడిక‌ల్ సైన్సెస్ (ఐజీఐఎంఎస్‌) డాక్ట‌ర్లు (IGIMS Doctors) విజ‌య‌వంతంగా తొల‌గించారు. 60 ఏళ్ల ఆ పేషెంట్‌కు మూడు గంట‌ల పాటు స‌ర్జరీ నిర్వ‌హించి ఫంగ‌స్‌ను (Black Fungus) తొల‌గించ‌డం విశేషం.

...

Read Full Story