By Krishna
దానిమ్మను పోషకాహారానికి పవర్‌హౌస్ అంటారు. దానిమ్మ గింజలలో ఉండే ఫైటోకెమికల్స్, యాంటీఆక్సిడెంట్లు , విటమిన్-సి లాంటి ఔషధ గుణాలు ఉన్నాయి.