⚡రోజు కొన్ని సోంపు గింజలు తింటే కలిగే ప్రయోజనాలు ఇవే
By Hazarath Reddy
చాలా మంది భోజనం చేసిన తర్వాత కొంచెం సోంపు గింజలు తినే అలవాటు ఉంటుంది. అలాగే కొన్ని హోటల్స్ లోనూ, రెస్టారెంట్లలోనూ భోజనం చివర్లో సోంపు ఇస్తుంటారు. పెళ్లిళ్లు ఫంక్షన్స్ కు వెళ్లినప్పుడు.. రకాల ఆహారపదార్థాలతో పాటు సోంపూ ఇస్తుంటారు .