lifestyle

⚡కూరగాయలతో కాలేయ క్యాన్సర్‌ కు చెక్‌

By Rudra

కూరగాయలు తినడం ఆరోగ్యానికి మంచిది అని తెలుసు. అయితే, రోజూ కూరగాయలు తినటం ద్వారా కాలేయ క్యాన్సర్‌ ముప్పును 65శాతం వరకు అడ్డుకోవచ్చని తెలుసా? ఈ మేరకు ఫ్రెంచ్‌ సైంటిస్టుల అధ్యయనం ఒకటి తాజాగా తేల్చింది.

...

Read Full Story