కంప్యూటర్ ముందు ఎక్కువసేపు కూర్చుంటున్నారా.. అలా ఎక్కువసేపు కూర్చొని ఉంటే మీ ఆరోగ్యం పాడయిపోవడం ఖాయం అని నిపుణులు చెప్తున్నారు.. ప్రస్తుత కాలంలో కూర్చొని పనిచేసే ఉద్యోగాలు ఎక్కువయిపోయాయి. అందువల్ల శరీరంలో ఉన్న అంతర్గత అవయవాలకు పనిలేక పాడైపోతున్నాయి
...