⚡అల్లం టీ ని అధికంగా తాగుతున్నారా.. జాగ్రత్తగా ఉండండి లేకపోతే ఈ నష్టాలు తప్పవు.
By sajaya
వర్షాకాలంలో వేడివేడిగా అల్లం టీ తాగాలని అందరికీ ఉంటుంది. అల్లం టీ వల్ల కలిగే ప్రయోజనాలు చాలా ఉన్నాయి. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అంతే కాకుండా దీని రుచి చాలా బాగుంటుంది.