⚡రోగనిరోధక శక్తిని పెంచే 4 ఆయుర్వేద మొక్కలు.. జలుబు, దగ్గు ,జ్వరం నుండి దూరం చేస్తాయి..
By sajaya
ఈ వర్షాకాలంలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల తరచూ జలుబు జ్వరం వంటి సమస్యలు పెరుగుతాయి. దీని ద్వారా ఒక్కోసారి గొంతు నొప్పి, నీరసంగా అనిపించడం కూడా ఉంటుంది. అంతేకాకుండా కండరాల నొప్పులు కూడా ఇబ్బంది పెడుతుంటాయి.