ఆరోగ్యం

⚡వేడి పాలలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి రోజూ తాగితే...

By sajaya

నిద్ర అనేది శరీరం, మనస్సును రిలాక్స్ చేసే ప్రక్రియ. కానీ మానసిక ఒత్తిడి మధ్య ప్రశాంతంగా నిద్రపోయే వారి సంఖ్య తక్కువ. అలాంటి వారి కోసం ఓ మ్యాజిక్ డ్రింక్ ఉంది. ఈ డ్రింక్ తాగడం ద్వారా గాఢనిద్రను పొందవచ్చు. గోరువెచ్చని పాలలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి పడుకునే ముందు తాగాలి.

...

Read Full Story