⚡గుండెపోటు వస్తుందని భయమా.. అయితే ఈ ఫుడ్స్ తో పాటు ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలు
By sajaya
Health Tips: గుండెపోటు సమస్య ఇంతకుముందు వృద్ధులు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఎక్కడ ప్రమాదంలో ఉన్నారు, కానీ నేడు గుండెపోటు కారణంగా యువకులు కూడా తమ ప్రాణాలను కోల్పోతున్నారు,