⚡చక్కెరను అతిగా వాడుతున్నారా, అయితే ఇది మీ ఆరోగ్యానికి చాలా ప్రమాదం..
By sajaya
ఈ మధ్యకాలంలో చక్కెర వినియోగం రోజురోజుకు పెరుగుతుంది. ముఖ్యంగా స్వీట్లు, కాఫీ, టీ ,శీతల పానీయాలు ,బేకరీ ఐటమ్స్ వంటి వాటిలలో చక్కెరను అధికంగా వాడుతున్నారు. ఎక్కువ చక్కెరను మన శరీరం తీసుకోవడం ద్వారా ఇది చాలా హారికరంగా మారుతుంది.