⚡మీ శరీరంలో ఇటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయా, అయితే డి విటమిన్ లోపం ఉన్నట్లే..
By sajaya
Health Tips: మన శరీరం ఆరోగ్యంగా ,బలంగా ఉండటానికి అనేక రకాల పోషకాలు అవసరమని మనందరికీ తెలుసు, వాటిలో విటమిన్ డి ఒకటి. ఇది మన ఎముకలను బలోపేతం చేయడమే కాకుండా మన రోగనిరోధక శక్తిని కూడా మెరుగుపరుస్తుంది.