⚡గుండె జబ్బు బీపి సమస్యతో బాధపడుతున్నారా, అయితే అర్జున బెరడుతో మీ సమస్యకు పరిష్కారం..
By sajaya
ఈ మధ్యకాలంలో గుండె జబ్బుల సంఖ్య అత్యధికంగా పెరిగింది. ఒకప్పుడు కేవలం పెద్దవారు మాత్రమే ఈ సమస్య కనిపించేది. కానీ ఇప్పుడు యువతలో కూడా గుండె సంబంధం సమస్యలు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి.