lifestyle

⚡అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్నారా, అయితే దాల్చిన చెక్క టీ తో ఈ సమస్యకు పరిష్కారం..

By sajaya

Health Tips: మన గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉండాలంటే రక్తపోటు లేకుండా చూసుకోవాలి. రక్తపోటు ద్వారా గుండె సమస్యలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే వీటితోపాటు చలికాలంలో వచ్చే జలుబు దగ్గు వంటి సమస్యలు తగ్గించడానికి దాల్చిన చెక్క టీనే ఉపయోగించుకోవచ్చు.

...

Read Full Story