⚡అధిక షుగర్ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే చేదు జీలకర్రను ఇలా వాడితే షుగర్ కంట్రోల్లోకి వస్తుంది..
By sajaya
Health Tips: ఈ మధ్యకాలంలో తరచుగా చాలా మంది షుగర్ సమస్యతో బాధపడుతున్నారు. మారుతున్న జీవనశైలి పోషకాహార లోపం శ్రమ లేకపోవడం అధిక బరువు, జెనిటిక్ వల్ల కూడా ఈ షుగర్ సమస్య రోజురోజుకే పెరుగుతుంది.