⚡అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారా, ప్రతిరోజు రెండు వెల్లుల్లి రెబ్బలు తినడం ద్వారా మీ సమస్యకు పరిష్కారం..
By sajaya
Health Tips: ఈ మధ్యకాలంలో చాలామందిలో అధిక బరువు సమస్య ఏర్పడుతుంది. దీనికి కారణం కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం చెడు కొలెస్ట్రాల్ వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా గుండె జబ్బులు స్ట్రోక్ గుండెపోటు వంటి ప్రమాదాలు ఎక్కువగా అవుతాయి.