⚡న్యూమోనియా సమస్యతో బాధపడుతున్నారా, దాని లక్షణాలు చికిత్స ఏమిటో తెలుసుకుందాం..
By sajaya
న్యూమోనియా అనేది ఒక తీవ్రమైన వ్యాధిగా చెప్పవచ్చు. కలిగించే ఒక శ్వాస వ్యాధి ఇది ఇన్ఫెక్షన్ ద్వారా తరచూ వైరస్ ,ఫంగస్ ద్వారా వస్తుంది. ఇది అన్ని వయసుల వారికి వచ్చే ఛాన్స్ ఉంటుంది.