⚡విటమిన్ డి టాబ్లెట్ లు అతిగా వాడుతున్నారా..దీనివల్ల కలిగే నష్టాలు ఏమిటో తెలుసా..
By sajaya
Health Tips: మన శరీరానికి విటమిన్ లో చాలా ముఖ్యం. అయితే శరీరంలో విటమిన్-డి తగినంత ఉండటం కూడా చాలా ముఖ్యం. ఇది మన ఎముకల ఆరోగ్యానికి చాలా మంచిది. ఎముకల బలహీన పడకుండా ఉండడానికి రోగనిరోధక శక్తి పెంచడానికి డి విటమిన్ చాలా ఉపయోగపడుతుంది